ILMCV Trucks
టాటా అల్ట్రా T.18
ప్రపంచస్థాయి అల్ట్రా స్లీక్ వేదికగా నిర్మించిన టాటా అల్ట్రా పెరుగుతున్న భారతీయ లాజిస్టిక్స్, పంపిణీ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయబడింది. తక్కువ నిర్వహణ ఖర్చులు, అత్యుత్తమ సౌకర్యం, సదుపాయంతో అభివృద్ధి చేసిన ఈ వాహనం అటు యజమానులు, ఇటు డ్రైవింగ్ సిబ్బంది ఇద్దరికీ సంతోషం కలిగిస్తుంది.
20000 Kg
GVW132 kW (180Ps) @ 2200 ఆర్/నిమిషం
Power5లీ NG బీఎస్6 ఇంజిన్
Engine6170 ఎంఎం
Deck LengthSIMILAR VEHICLES
టాటా అల్ట్రా T.18
5లీటర్ల ఇంజిన్‌తో కూడిన టాటా అల్ట్రా అత్యుత్తమ శ్రేణి కేబిన్, భారీ లోడ్ మోయగల సామర్థ్యం, సౌకర్యవంతంగా డిజైన్ చేసిన సీట్లు, అనుపమాన భద్రత కలిగి ఉంది.
ఇంజిన్
5లీ NG బీఎస్6 ఇంజిన్
టార్క్
700 Nm@ 1000 -2000 ఆర్/నిమిషం (నార్మల్ మోడ్) 5900 Nm @ 1000-2000 ఆర్/నిమిషం (ఎకో మోడ్)
ఇంధన ట్యాంక్
250 లీటర్లు
టైర్లు
రేడియల్ 295/90R20 (ఫ్రంట్ 2, రియర్ 4, స్పేర్ 1) తక్కువ CRR ఫేజ్ 2
వారెంటీ
3 సంవత్సరాలు / 3 లక్షల కిలోమీటర్లు
ఉపయోగాలు
పండ్లు & కూరగాయలు, సిమెంట్, పారిశ్రామిక వస్తువులు, ఎల్‌పీజీ సిలిండర్లు, ఈ-కామర్స్
Image
Engine
chassis
|
Related Vehicles

Compare Vehicle