HEAVY HAULAGE
టాటా సిగ్నా 2823.T
ఎటువంటి పరిస్థితుల్లోనైనా చక్కని పనితీరు అందించేలా రకరకాల డ్రైవింగ్ పరీక్షలు ఎదుర్కొంది టాటా సిగ్నా. మెకానికల్లీ సస్పెండెడ్ సీట్లు, టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్, ఏసీ, మ్యూజిక్ సిస్టమ్ ఆప్షన్స్ ఎన్నో ఇన్-కేబిన్ మెరుగుదలలు కలిగి ఉంది కొత్త సిగ్నా. ఇందులో అధిక యుటిలిటీ, స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది.
28000 Kg
GVW169 kW @ 2300 ఆర్/నిమిషం
Powerకమిన్స్ 5.6 లీ
EngineSIMILAR VEHICLES
టాటా సిగ్నా 2823.T
కమిన్స్ 5.7 లీ BS ఇంజిన్ కలిగిన టాటా సిగ్నా చక్కని 925Nm@1100-1700 RPM టార్క్ అందిస్తుంది. ఇందులో స్మార్టుగా డిజైన్ చేసిన కేబిన్ స్పేస్ దూర ప్రయాణ సమయంలో అలసట లేని ఆపరేషన్‌తో మొత్తంగా ఉత్పాదకత, సామర్ధ్యాన్ని పెంచుతుంది.
ఇంజిన్
కమిన్స్ 5.6 లీ
టార్క్
925 Nm @1000-1600 RPM
ఇంధన ట్యాంక్
డీజిల్
టైర్లు
295/90R20
వారెంటీ
డ్రైవ్ లైన్‌పై 6సం 6 లక్షలు
ఉపయోగాలు
FMCG, FMCD, ఈ-కామర్స్, పార్సెల్, పారిశ్రామిక వస్తువులు, వ్యవసాయ వస్తువులు, ట్యాంకర్, సిమెంట్ బ్యాగులు,
Image
Engine
chassis
|

Compare Vehicle