TIPPERS
టాటా ప్రైమా 3530.K HRT
హెవీ డ్యూటీ కమర్షియల్ వాహనాల సీరిస్‌లో భాగమైన టాటా ప్రైమా 3530.K HRT ఆధునిక భద్రత, డ్రివబిలిటీ, ఉత్పాదకత మెరుగదలలు కలిగి ఉంది. అనుపమానమైన పనితీరు, మన్నిక అందిస్తూ ఏ తరహా లాజిస్టిక్స్ వ్యాపారానికైనా చక్కని ఎంపికగా నిలుస్తోంది.
35000 Kg
GVW224 kW @ 2300 ఆర్/నిమిషం
Powerకమిన్స్ 6.7లీ OBD II
EngineSIMILAR VEHICLES
టాటా ప్రైమా 3530.K HRT
224 Kw, 1100 Nm టార్క్, శక్తిమంతమైన కమిన్‌స్ ISBe 6.7 లీటర్ల ఇంజిన్‌తో అద్భుతమైన పనితీరు ఇది అందిస్తుంది. ఇందులోని -మోడ్ ఫ్యూయల్ ఎకానమీ స్విచ్, గేర్ షిఫ్ట్ అడ్వైజర్ ఇంధన ఆదాకు ప్రాధాన్యమిస్తాయి. అత్యాధునిక సాంకేతికతతో కూడిన హిల్ స్టార్ట్ అసిస్ట్, ఇంజిన్ బ్రేక్స్ సేఫ్టీ ఫీచర్లతో ఇది అలసట లేని డ్రైవింగ్ అందిస్తుంది.
ఇంజిన్
కమిన్స్ 6.7 లీ
టార్క్
1100 Nm@ 1100 - 1700 ఆర్/నిమిషం
ఫ్యూయల్ ట్యాంక్
365 లీటర్లు/365 లీటర్ల రెండు ఫ్యూయల్ ట్యాంక్స్
టైర్లు
295/90R20
వారెటీం
6 సంవత్సరాలు
ఉపయోగాలు
సిమెంట్, పారిశ్రామివక వస్తువులు, ట్యాంకర్, లోహలు & ఖనిజాలు, స్టీల్, బొగ్గు
Image
Engine
chassis
|

Compare Vehicle