Trucks

TRACTOR TRAILERS
టాటా SIGNA 4021.S

ఏ పరిస్థితుల్లోనైనా గరిష్ఠమైన పనితీరు అందించేలా విస్తృత శ్రేణి డ్రైవింగ్‌ పరిస్థితుల పరీక్షలు ఎదుర్కొంది టాటా సిగ్నా. కొత్త సిగ్నాలో మెకానికల్లీ సస్పెండెడ్‌ సీట్లు, టిల్ట్‌, టెలిస్కోపిక్ స్టీరింగ్, AC, మ్యూజిక్‌ సిస్టమ్‌ ఆప్షన్స్‌ వంటి అనేక ఇన్‌-కేబిన్ మెరుగుదలలతో పాటు అధిక యూటిలిటీ, స్టోరేజ్‌ స్పేస్‌ కూడా ఉంది.

39500 Kg
GVW
150 kW (204Ps @ 2200 ఆర్‌/నిమిషం)
Power
టర్బోట్రాన్ 5లీ
Engine
NA
Deck Length

టాటా సిగ్నా 4021.S

కొత్త తరం టాటా 5లీ టర్బోట్రాన్ ఇంజిన్ కలిగి టాటా సిగ్నా తిరుగులేని మన్నిక, విశ్వసనీయతకు భరోసాగా నిలుస్తుంది. మెరుగైన సామర్ద్యం, ఉద్గారాల కోసం కచ్చితమైన ఫ్యూయర్‌ డెలివరీ కలిగిన ఈ వాహనం ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.

Image
ఇంజిన్
టర్బోట్రాన్ 5లీ
Image
Speed
టార్క్
850 Nm@1000-1600 RPM
Image
ఇంధన ట్యాంక్
డీజిల్‌
Image
tyre
టైర్లు
295/90R20
Image
warranty
వారెంటీ
డ్రైవ్‌లైన్‌పై 6స 6లక్షలు
Image
application
ఉపయోగాలు
పారిశ్రామిక వస్తువులు, ఈ-కామర్స్‌, ఎల్‌పీజీ బుల్లెట్, స్టీల్ రోల్, ఆటో లాజిస్టిక్స్, పోర్టు
Image
లోడ్‌ బాడీ పొడవు 17 Ft
వారెంటీ డ్రైవ్‌లైన్‌పై 6 స 6ల
టెలిమ్యాటిక్స్ ఉంది
ఫ్రంట్‌ సస్పెన్షన్‌ లీఫ్‌ స్ప్రింగ్
రియర్‌ సస్పెన్షన్‌ లీఫ్‌ స్ప్రింగ్
రియర్‌ టైర్‌ 295/90R20
ఫ్రంట్‌ టైర్‌ 295/90R20
వీల్స్ సంఖ్య 6 వీల్స్
సీటింగ్‌ సామర్ధ్యం & లే ఔట్‌ D + 2
లోడ్‌ బాడీ కొలతలు 5218 x 1962 x 1812
లోడ్‌ బాడీ రకం HSD
గరిష్ఠ పవర్‌ 204HP @2200 RPM
గేర్‌ బాక్స్ G950
క్లచ్‌ రకం డ్రై సింగిల్ ప్లేట్
ఇంధన రకం డీజిల్‌
ఇంధన ట్యాంకు సామర్ద్యం (లీటర్లు) 365 లీటర్లు
గ్రేడబిలిటీ (%) NA
ఇంజిన్ సిలిండర్లు 4 సిలిండర్లు
ఇంజిన్ రకం టర్బోట్రాన్ 2.0
ఉద్గార నిబంధనలు BS6 OBD II
గరిష్ఠ టార్క్ 850 Nm@1000-1600 RPM

Related Vehicles

49000 Kg
Tonnage (GVW)
365L
Fuel tank capacity
Cummins 6.7L
Engine
TATA SIGNA 2821.T
28000 Kg
Tonnage (GVW)
365L
Fuel tank capacity
Turbotronn 5L
Engine
TATA SIGNA 4021.S
39500 Kg
Tonnage (GVW)
365L
Fuel tank capacity
Turbotronn 5L
Engine
28000 Kg
Tonnage (GVW)
365L
Fuel tank capacity
Cummins 5.6L
Engine