టాటా మోటార్స్ ద్వారా అసమానమైన అమ్మకాల అనంతర సేవలు
డౌన్‌టైమ్ తగ్గించుటకు, సేవ ఖర్చును తగ్గించుటకు మరియు మా వినియోగదారుల ఆందోళనలను పరిష్కరించుట కొరకు మేము నిరంతరంగా ప్రయత్నిస్తాము. మేము సువిధ సర్వీస్ వ్యాన్స్, మొబైల్ సర్వీస్ వ్యాన్స్, డీలర్స్ వర్క్‌షాప్స్ టిఏఎస్ఎస్ వంటి అనేక ఆఫర్స్ ను దేశములోని నలుమూలల అందిస్తాము.
![](/assets/trucks/files/inline-images/trucks-highway-mountain-sunset%201.jpg)
![s1](/assets/trucks/files/2023-06/s1-logo.png)
![Jankari hogi Tabhi toh tarakki hogi](/assets/trucks/files/2023-06/s1.jpg)
ప్రభావవంతమైన నిర్ణయాలు-తీసుకోవడం నుండి భవిష్యత్ ప్రణాళికల వరకు, ప్రతిదానికి వాస్తవ-సమయములో అందించబడే సంబంధిత సమాచారము అవసరము. తన ఇన్-హౌజ్, స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ కెనెక్ట్ చేయబడిన సాంకేతిక ప్లాట్ఫార్మ్ తో టాటా మోటార్స్ ఫ్లీట్ ఎడ్జ్ మీ వ్యాపారములో గొప్ప విజయానికై మెరుగైన నిర్ణయాలు-తీసుకోవడాన్ని అందించడముపై దృష్టితో దృఢమైన, డేటా-ఆధారిత, వాస్తవ-సమయ వ్యాపారాన్ని నిర్మించుకొనుటకు ప్రతి అవసరాన్ని అందిస్తుంది.
1.59ఎల్+
మొత్తం యూజర్లు
3.74L+
మొత్తం వాహనాలు
456ఎం+
యూజర్ ఈవెంట్స్
![About Suraksha Annual Maintenance Contract (AMC)](/assets/trucks/files/2023-06/s2-logo.png)
![About Suraksha Annual Maintenance Contract (AMC)](/assets/trucks/files/2023-06/s2.jpg)
టాటా మోటార్స్ లిమిటెడ్ నుండి ఏఎంసి సర్వీస్ ను సురక్ష అంటారు మరియు ఇది వాహన నిర్వహణానికి సంబంధించిన పనిని టాటా మోటార్స్ లో ఉన్న నిపుణులకు వదిలి వినియోగదారుడు తన ప్రధానమైన వ్యాపారముపై పూర్తిగా దృష్టికేంద్రీకరించడాన్ని నిర్ధారిస్తుంది.
వాణిజ్య వాహన కొనుగోలుదారులకు, టాటా మోటార్స్ ఒక ఆన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ (ఏఎంసి) ని అందిస్తుంది. ఇది నిర్దిష్ట జాతీయ రహదారుల వద్ద టాటా ఆథరైస్డ్ సర్వీస్ స్టేషన్స్ (టిఏఎస్ఎస్) యొక్క తన అధీకృత డీలర్స్ యొక్క సర్వీస్ అవుట్‌లెట్స్ ద్వారా వినియోగదారులకు నిర్వహణ మరియు మరమ్మత్తు సేవలను అందిస్తుంది.
టాటా మోటార్స్ ద్వారా సిఫారసు చేయబడిన విధంగా ఫ్రీ సర్వీస్ పథకము కింద వినియోగదారుడు చెల్లించే బాధ్యత కలిగినంత మేరకు సర్వీస్ అనుసూచికలో సూచించబడిన విరామాల వద్ద, లేబర్, విడిభాగాలు మరియు కన్సూమబుల్స్ కొరకు కిలోమీటర్ల ఆవర్తన విరామాల వద్ద అనుసూచిక చేయబడిన నిర్వహణ సేవలను ఏఎంసి కవర్ చేస్తుంది.
టాటా వాహనాలకు వివిధ రకాల ఏఎంసి ప్రణాళికలు ఉన్నాయి. అవి సిల్వర్, గోల్డ్ మరియు పి2పి (పే టు ప్రొటెక్ట్). ఏఎంసి అనేది అనుకోని మరమ్మత్తులకై రక్షణను హామీ ఇచ్చేది మరియు అనుసూచిక చేయబడిన నిర్వహణ సేవల ద్వారా గణనీయమైన పొదుపును అందించే ఒక నిర్వహణ ప్రణాళిక.
![](/assets/trucks/files/sampoorna-seva.png)
![](/assets/trucks/files/sampoorna-banner.jpg)
మీరు ఒక టాటా మోటార్స్ ట్రక్ కొనుగోలు చేసినప్పుడు, మీరు కేవలం ఒక ఉత్పత్తిని మాత్రమే కొనడం లేదు, మీరు సర్వీస్, రోడ్డుపక్కన సహకారం, బీమా, లాయల్టి మరియు మరెన్నో సేవల ప్రపంచానే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు మీ వ్యాపారముపై హృదయపూర్వకంగా దృష్టిపెట్టవచ్చు మరియు మిగిలిన వాటి సంరక్షణను సంపూర్ణ సేవపై వదలవచ్చు.
సంపూర్ణ సేవ 2.0 ఒక కొత్త మరియు మెరుగైన సేవ. ఈ నిరంతరం మెరుగవుతున్న సంపూర్ణ సేవను సృష్టించుటకు మేము గత సంవత్సరములో మా కేంద్రాలను సందర్శించిన 6.5 మిలియన్లకు పైగా వినియోగదారుల నుండి ఫీడ్‌బ్యాక్ ను సేకరించాము.
మీరు 29 స్టేట్ సర్వీస్ ఆఫీసులు, 250+ టాటా మోటార్స్ ఇంజనీర్లు, ఆధునిక ఉపకరణము & సదుపాయాలు మరియు 24x7 మొబైల్ వ్యాన్స్ ను కవర్ చేసే 1500 పైగా ఛానల్ పార్ట్నర్స్ యొక్క సహకారము ప్రయోజనం పొందుతారు.