TRACTOR TRAILERS
టాటా ప్రైమా 5530.ఏ
ప్రైమా రేంజ్‌లోని హెవీ-డ్యూటీ వాణిజ్య వాహనాల్లో టాటా ప్రైమా 2830.K REPTO ఇంజినీరింగ్ నైపుణ్యానికి అద్భుత ఉదాహరణగా నిలుస్తుంది. శక్తి, విశ్వసనీయత, సృజనాత్మకత కలబోసిన ఈ వాహనం పరిశ్రమ ప్రమాణాలకు కొత్త నిర్వచనం ఇస్తుంది. అద్బుతమైన పనితీరు, ఆధునాతన ఫీచర్లు, తిరుగులేని మన్నికతో ఇది లాజిస్టిక్స్ రంగంలో అమూల్యమైన సంపదగా నిలుస్తుంది.
55000 Kg
GVW24kw @ 2300 ఆర్/నిమిషం
Powerకమిన్స్ 6.7లీ 300 హెచ్‌పీ OBD -II
Engine
Deck Length
SIMILAR VEHICLES
టాటా ప్రైమా 5530.S
శక్తిమంతమైన కమిన్స్ ISBe 6.7 లీటర్ ఇంజిన్‌తో కూడిన టాటా ప్రైమా అద్భుతమైన 224kW, 1100 Nm టార్క్ అందిస్తుంది. దీనిలోని 3-మోడ్ ఫ్యూయల్ ఎకానమీ స్విచ్, గేర్ షిఫ్ట్ అడ్వైజర్ చక్కని ఇంధన పొదుపు అందిస్తాయి. హిల్ స్టార్ట్ అసిస్ట్, ఇంజిన్ బ్రేక్స్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు అలసట లేని డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
ఇంజిన్
కమిన్స్ 6.7 లీ 300 హెచ్ పీ OBD-II
టార్క్
1100 Nm @ 1100 -1700 ఆర్/నిమిషం
ఇంధన ట్యాంక్
365 లీటర్లు/365 లీటర్లు + 195 (రెండు ఇంధన ట్యాంకులు)
టైర్లు
295/90R20
వారెంటీ డ్రైవ్ లైన్
6 సంవత్సరాలు | 6 లక్షల కిలోమీటర్లు
ఉపయోగాలు
సిమెంట్ బ్యాగులు, పారిశ్రామిక వస్తువులు, ట్యాంకర్, ఖనిజాలు & లోహాలు, బొగ్గు, స్టీల్
Image
Engine
chassis
|

Compare Vehicle