Trucks

TRACTOR TRAILERS
టాటా సిగ్నా 4025.S

భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన రఫ్ టెరైన్ పార్టనర్‌ టాటా సిగ్నా. నమ్మకమైన పనితీరు, మెరుగైన ఉత్పాదకత, యుటిలిటీ స్పేస్‌తో ఇది కొత్త ప్రమాణాలు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది. మెరుగైన పనితీరు, ఉత్పాదకత, సౌకర్యం పెంచుతూ ఉన్నత శ్రేణి ఫీచర్లతో మొత్తం యాజమాన్య వ్యయం (TCO) తగ్గిస్తూ ఈ శ్రేణిలో ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది.

39500 Kg
GVW
186 kw @ 2300 ఆర్‌/నిమిషం
Power
కమిన్స్‌ 6.7 లీటర్లు
Engine

టాటా సిగ్నా 4025.S

శక్తిమంతమైన కమిన్స్ 6.7 లీటర్ల ఇంజిన్‌, ఆకర్షణీయ 950 Nm టార్క్‌ ఎంతటి కఠిన భూభాగాన్నైనా అధిగమిస్తుంది టాటా సిగ్నా 4025.S. కఠినమైన మలుపులతో కూడిన ప్రదేశాల్లోనూ ఇవి సులభంగా వాహనాన్ని లాగుతాయి. ఈ శక్తి, సమర్థత కలయిక ఎంతటి క్లిష్టమైన పని చేసేందుకైనా టాటా సిగ్నాను సన్నద్ధం చేస్తాయి.

Image
ఇంజిన్‌
కమిన్స్ 6.7 లీటర్లు
Image
Speed
టార్క్
950 Nm@ 1000 - 1800 ఆర్‌/నిమిషం
Image
ఇంధన ట్యాంకు
365 లీటర్లు
Image
టైర్లు
295/90R20
Image
warranty
వారెంటీ
డ్రైవ్‌ లైన్‌పై 6 సంవత్సరాలు 6 లక్షలు
Image
application
ఉపయోగాలు
పారిశ్రామిక వస్తువులు, ఈ-కామర్స్‌, ట్యాంకర్‌, స్టీల్‌, ఆటో లాజిస్టిక్స్‌, రేవులు
Image
Engine
Fuel tank capacity 365లీటర్లు
chassis
Gradeability (%) NA

Related Vehicles

49000 Kg
Tonnage (GVW)
365L
Fuel tank capacity
Cummins 6.7L
Engine
TATA SIGNA 2821.T
28000 Kg
Tonnage (GVW)
365L
Fuel tank capacity
Turbotronn 5L
Engine
TATA SIGNA 4021.S
39500 Kg
Tonnage (GVW)
365L
Fuel tank capacity
Turbotronn 5L
Engine
28000 Kg
Tonnage (GVW)
365L
Fuel tank capacity
Cummins 5.6L
Engine