TIPPERS
టాటా ప్రైమా 2830.K HRT
సరికొత్త సేఫ్టీ, డ్రివబిలిటీ, ఉత్పాదకత మెరుగదలలతో కూడినది టాటా ప్రైమా 2830 HRT. తన బలమైన శక్తి, విశ్వసనీయతతో ఇంజినీరింగ్ ప్రతిభను ఇది చాటిచెప్తుంది. ఏ వ్యాపారంలోనైనా ఇది ముఖ్యమైన కేటలిస్టుగా నిలుస్తుంది.
28000 Kg
GVW224 kW @ 2300 ఆర్/నిమిషం
Powerకమిన్స్ ISBe 6.7లీ OBD II
EngineSIMILAR VEHICLES
టాటా ప్రైమా – 2830.K HRT
వివిధ రకాల హెవీ-డ్యూటీ ఉపయోగాల కోసం డిజైన్ చేసిన టాటా ప్రైమా 2830.K HRTలో కమిన్స్ ISBe 6.7 లీటర్ల BS-6 ఇంజిన్‌తో పాటు మెరుగైన పనితీరు, ఇంధన ఆదా కోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన 3-మోడ్ ఫ్యూయల్ ఎకానమీ స్విచ్, ఇంజిన్ బ్రేక్, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉన్నాయి. సౌకర్యవంతమైన కేబిన్, బహుళ సేఫ్టీ ఫీచర్లతో ఇది అలసట లేని డ్రైవింగ్ అందిస్తుంది.
ఇంజిన్
కమిన్స్ 6.7 లీటర్లు
టార్క్
1200 Nm@ 1200 - 1500 ఆర్/నిమిషం
ఫ్యూయల్ ట్యాంక్
365 లీటర్లు/365 లీటర్ల రెండు ఫ్యూయల్ ట్యాంక్స్
టైర్లు
11x20 MT/ 12x24 MT
వారెంటీ
6 సంవత్సరాలు
ఉపయోగాలు
సిమెంట్, పారిశ్రామిక వస్తువులు, ట్యాంకర్, లోహలు & ఖనిజాలు, స్టీల్, బొగ్గు
Image
Engine
chassis
|

Compare Vehicle