ILMCV Trucks
టాటా అల్ట్రా T.9
పట్టణ రవాణా అవసరాలకు తగినట్టుగా నచ్చిన రీతిలో మల్చుకునే చక్కని, ఆధునిక ఆప్షన్స్ అందిస్తోంది టాటా ఆల్ట్రా రేంజ్. ఇరుకైన ప్రదేశాల నుంచి సులభంగా బయటకు వచ్చేలా ఇంజినీరింగ్ నైపుణ్యంతో కూడిన ఈ ట్రక్కులు, రద్దీ పరిస్థితుల్లోనూ చక్కని సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.
9150 Kg
GVW74.5 kW (100 Ps) లైట్ మోడ్ | 92 kW హెవీ మోడ్ (125Ps) @ 2800 ఆర్ /నిమిషం
Power4SPCR బీఎస్ VI ఫేజ్ 2
EngineSIMILAR VEHICLES
టాటా అల్ట్రా T.9
T.7 ఆల్ట్రాలో శక్తిమంతమైన 4 SPCR ఇంజిన్, G400 DD 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. రివర్స్ పార్కింగ్ బజర్, గేర్ షిఫ్ట్ అడ్వైజర్ వంటి భద్రతా ఫీచర్లు మీ వ్యాపారాలకు తిరుగులేని విశ్వసనీయతను అందిస్తాయి
ఇంజిన్
4SPCR బీఎస్ VI ఫేజ్ 2
టార్క్
360 Nm@1400 - 1800 ఆర్ /నిమిషం (లైట్ మోడ్) | 300 Nm@1000 - 2200 ఆర్ /నిమిషం (హెవీ మోడ్))
ఇంధన ట్యాంక్
90 లీటర్లు హెచ్‌డీ పాలీమర్ ఫ్యూయల్ ట్యాంక్
టైర్లు
750R16 - 16PR తక్కువ CRR టైర్ (ఫ్రంట్ -2 / రియర్ - 4)
వారెంటీ
3 సంవత్సరాలు లేదా 300000 కిలోమీటర్లు
ఉపయోగాలు
సిమెంట్, భవన నిర్మాణం, పార్సెల్ & కొరియర్ ఈ-కామర్స్, ఫార్మా, పండ్లు & కూరగాయలు. FMCG, LPG సిలిండర్, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక వస్తువులు, కంటెయినర్ & రీఫర్స్, వైట్ గూడ్స్,
Image
Engine
Transmission
chassis
cabin_comfort
technology_warranty
|
Related Vehicles

Compare Vehicle