HEAVY HAULAGE
టాటా సిగ్నా 4225.T
భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన రఫ్ టెరైన్ పార్టనర్ టాటా సిగ్నా. నమ్మకమైన పనితీరు, మెరుగైన ఉత్పాదకత, యుటిలిటీ స్పేస్‌తో ఇది కొత్త ప్రమాణాలు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది. మెరుగైన పనితీరు, ఉత్పాదకత, సౌకర్యం పెంచుతూ ఉన్నత శ్రేణి ఫీచర్లతో మొత్తం యాజమాన్య వ్యయం (TCO) తగ్గిస్తూ ఈ శ్రేణిలో ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది.
42000 Kg
GVW186 kw @ 2300 ఆర్/నిమిషం
Powerకమిన్స్ Isbe 6.7L OBD-II
EngineSIMILAR VEHICLES
టాటా సిగ్నా 4225.T
మెకానికల్లీ సస్పెండెడ్ సీట్లు, టిల్ట్, టెలిస్కోపిక్ స్టీరింగ్, ఏసీ, మ్యూజిక్ సిస్టమ్, మెరుగైన యుటిలిటీ, స్టోరేజ్ స్పేస్ వంటి బహుళ కేబిన్ మెరుగుదల ఫీచర్లు కలిగి ఉంది సరికొత్త సిగ్నా.
ఇంజిన్
కమిన్స్ Isbe 6.7L OBD-II
గరిష్ఠ టార్క్
950 Nm@ 1000 - 1800 ఆర్/నిమిషం
ఇంధన ట్యాంక్
లీటర్లు హెచ్‌డీపీఈ (ప్లాస్టిక్ ట్యాంక్)
టైర్లు
295/90R20 రేడియల్ ట్యూబ్ టైర్లు
వారెంటీ
డ్రైవ్ లైన్‌పై 6 సంవత్సరాలు 6 లక్షలు
ఉపయోగాలు
పారిశ్రామిక వస్తువులు, వ్యవసాయ వస్తువులు, ట్యాంకర్, సిమెంట్ బ్యాగులు, బొగ్గు, ఖనిజం & లోహాలు
Image
Engine
chassis
|

Compare Vehicle