ILMCV Trucks
టాటా అల్ట్రా T.19
పట్టణ రవాణా అవసరాలకు తగినట్టుగా నచ్చిన రీతిలో మల్చుకునే చక్కని, ఆధునిక ఆప్షన్స్ అందిస్తోంది టాటా ఆల్ట్రా రేంజ్. ఇరుకైన ప్రదేశాల నుంచి సులభంగా బయటకు వచ్చేలా ఇంజినీరింగ్ నైపుణ్యంతో కూడిన ఈ ట్రక్కులు, రద్దీ పరిస్థితుల్లోనూ చక్కని సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.
20000 Kg
GVW150 kW (204Ps) @ 2200 ఆర్/నిమిషం
Powerటాటా5L NG DICR34
EngineNA
Deck LengthSIMILAR VEHICLES
టాటా అల్ట్రా T.19
The Tata Ultra T.19 comes equipped with a 5L NG engine, cutting-edge driveline technology, modern cabins, a blend of EGR and SCR systems, and advanced telematics capabilities.
ఇంజిన్
టాటా 5L NG DICR34
టార్క్
850 Nm@ 1000 – 1600 ఆర్/నిమషం
ఇంధన ట్యాంక్
245L x 1L
9,754 ఎంఎం కోసం 245 + 400 లీ (32 ఫీట్ ఆప్షన్)
9,754 ఎంఎం కోసం 245 + 400 లీ (32 ఫీట్ ఆప్షన్)
టైర్లు
295/90R20 ట్యూబ్ టైర్
వారెంటీ
6 సంవత్సరాలు/6 లక్షల కిలోమీటర్లు
ఉపయోగాలు
ఈ-కామర్స్, టైక్స్‌టైల్స్ పారిశ్రామిక వస్తువులు, FMCG, పైపులు, కంటెయిరన్లు, వైట్ గూడ్స్, పండ్లు & కూరగాయలు
Image

గరిష్ఠ పవర్ | 150 Kw (204PS) @ 2200 rpm |
గరిష్ఠ టార్క్ | 850 Nm @ 1000-1600 rpm |
ఉద్గార నిబంధనలు | BS6 |
ఇంజిన్ రకం | Tata 5L NG DICR34 |
ఇంజిన్ సిలిండర్లు | 4 సిలిండర్లు |
ఇంధన ట్యాంకు సామర్ధ్యం (లీటర్లు) | 245 + 415 లీటర్లు |
ఇంధన రకం | డీజిల్ |
క్లచ్ రకం | 380ఎంఎం హైడ్రాలికల్లీ యాక్చువేటెడ్ విత్ న్యూమాటిక్ అసిస్ట |
గేర్ బాక్స్ | G750 6 స్పీడ్ |
GVW / GCW (కేజీలు) | 18500 కేజీలు |
వీల్స్ సంఖ్య | 6 వీల్స్ + 1 వీల్ |
ఫ్రంట్ టైర్ | 295/90R20 ట్యూబ్ టైర్ |
రియర్ టైర్ | 295/90R20 ట్యూబ్ టైర్ |
A/C | బ్లోయర్ |
టెలిమ్యాటిక్స్ | ఉంది |
వారెంటీ | 6 సంవత్సరాలు/6 లక్షల కిలోమీటర్లు |
Related Vehicles



