ILMCV Trucks
టాటా అల్ట్రా T.18
ప్రపంచస్థాయి అల్ట్రా స్లీక్ వేదికగా నిర్మించిన టాటా అల్ట్రా పెరుగుతున్న భారతీయ లాజిస్టిక్స్, పంపిణీ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయబడింది. తక్కువ నిర్వహణ ఖర్చులు, అత్యుత్తమ సౌకర్యం, సదుపాయంతో అభివృద్ధి చేసిన ఈ వాహనం అటు యజమానులు, ఇటు డ్రైవింగ్ సిబ్బంది ఇద్దరికీ సంతోషం కలిగిస్తుంది.
20000 Kg
GVW132 kW (180Ps) @ 2200 ఆర్/నిమిషం
Power5లీ NG బీఎస్6 ఇంజిన్
Engine6170 ఎంఎం
Deck LengthSIMILAR VEHICLES
టాటా అల్ట్రా T.18
5లీటర్ల ఇంజిన్‌తో కూడిన టాటా అల్ట్రా అత్యుత్తమ శ్రేణి కేబిన్, భారీ లోడ్ మోయగల సామర్థ్యం, సౌకర్యవంతంగా డిజైన్ చేసిన సీట్లు, అనుపమాన భద్రత కలిగి ఉంది.
ఇంజిన్
5లీ NG బీఎస్6 ఇంజిన్
టార్క్
700 Nm@ 1000 -2000 ఆర్/నిమిషం (నార్మల్ మోడ్) 5900 Nm @ 1000-2000 ఆర్/నిమిషం (ఎకో మోడ్)
ఇంధన ట్యాంక్
250 లీటర్లు
టైర్లు
రేడియల్ 295/90R20 (ఫ్రంట్ 2, రియర్ 4, స్పేర్ 1) తక్కువ CRR ఫేజ్ 2
వారెంటీ
3 సంవత్సరాలు / 3 లక్షల కిలోమీటర్లు
ఉపయోగాలు
పండ్లు & కూరగాయలు, సిమెంట్, పారిశ్రామిక వస్తువులు, ఎల్‌పీజీ సిలిండర్లు, ఈ-కామర్స్
Image

మొత్తం ఎత్తు (ఎంఎం) | 2630 ఎంఎం |
వారెంటీ | 3 సంవత్సరాలు లేదా 300000 కిలోమీటర్లు, ఏది ముందైతే అది* |
టెలిమ్యాటిక్స్ | ఉంది |
బ్రేక్ రకం | ఎయిర్ బ్రేక్ |
ఫ్రంట్ సస్పెన్షన్ | పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్ |
రియర్ సస్పెన్షన్ | పారాబోలిక్ ఆగ్జిలరీతో కూడిన సెమీ ఎలిప్టికల్ లీఫ్ స్ప్రిం |
రియర్ టైర్ | 295/90R20 ట్యూబ్ టైర్ |
ఫ్రంట్ టైర్ | 295/90R20 ట్యూబ్ టైర్ |
వీల్స్ సంఖ్య | 6 |
లోడ్ బాడీ కొలత | L - 6170, W - 2286, H - 1830 |
లోడ్ బాడీ రకం | CBC |
లోడ్ బాడీ పొడవు | 6170 ఎంఎం |
మొత్తం పొడవు (ఎంఎం) | 9090 ఎంఎం |
గరిష్ఠ పవర్ | 180 PS @ 2250 RPM |
మొత్తం వెడల్పు(ఎంఎం) | 2440 ఎంఎం |
వీల్ బేస్ (ఎంఎం) | 4920 ఎంఎం |
GVW / GCW (కేజీలు) | 17500 కేజీలు |
గేర్ బాక్స్ | G750 6 స్పీడ్ |
క్లచ్ రకం | సింగిల్ ప్లేట్ డ్రై ఫ్రిక్షన్ రకపు హైడ్రాలిక్ అసిస్టెడ్ |
ఇంధన రకం | డీజిల్ |
ఇంధన ట్యాంకు సామర్ధ్యం (లీటర్లు) | 250 లీటర్లు |
గ్రేడబిలిటీ (%) | 24.8 |
ఇంజిన్ సిలిండర్లు | 4 సిలిండర్లు |
ఇంజిన్ రకం | కొత్త 5NG బీఎస్ 6 ఇంజిన్ |
ఉద్గార నిబంధనలు | BS6 PH-2 |
గరిష్ఠ టార్క్ | 700 Nm @ 1000-1700 rpm |
Related Vehicles



