ILMCV Trucks
టాటా అల్ట్రా T.11
పట్టణ ప్రాంతంలో సరుకు రవాణాకు కొత్త నిర్వచనం ఇచ్చేలా డిజైన్ చేసిన కఠినమైన, ఆధునిక సిటీ ట్రక్ టాటా అల్ట్రా. భారతదేశపు మొట్టమొదటి ఇంటర్మీడియల్ కమర్షియల్ ఎలక్ట్రిక్ ట్రక్‌గా ఇది గర్వంగా నిలుస్తోంది. టాటా అల్ట్రాను ఎంచుకోవడం అంటే అధిక సామర్ధ్యం, విశ్వసనీయతపై పెట్టుబడి పెట్టడమే.
11280 Kg
GVW92 - 74 kW (125 - 100 PS)
Power4SPCR
Engine7,350 ఎంఎం
Deck LengthSIMILAR VEHICLES
టాటా అల్ట్రా T.11
ప్రత్యేకమైన 4SPCR ఇంజిన్ కలిగిన టాటా అల్ట్రా 360 నుంచి 300 Nm వరకు టార్క్ అందించగలదు. రకరకాల ఉపయోగాల కోసం ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సెగ్మెంట్‌లో ఇది ఇష్టపడే ఎంపికగా నిలుస్తోంది.
ఇంజిన్
4SPCR
టార్క్
360 - 300Nm
ఇంధన ట్యాంకు
120 లీటర్లు
టైర్లు
8.25 R 16 (రేడియల్)
వారెంటీ
3 సంవత్సరాలు లేదా 300000 కిమీ, అన్ని ప్రధాన భాగాలపై
ఉపయోగాలు
సిమెంట్, భవన నిర్మాణం, పార్సెల్ & కొరియర్, ఈ-కామర్స్, ఫార్మా, పండ్లు & కూరగాయలు, ఎఫ్‌ఎంసీజీ, ఎల్‌పీజీ సిలిండర్, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక వస్తువులు, కంటెయినర్లు & రీఫర్లు, వైట్ గూడ్స్
Image
Engine
Transmission
chassis
technology_warranty
|
Related Vehicles

Compare Vehicle