HEAVY HAULAGE
టాటా సిగ్నా 2821.T
అత్యంత క్లిష్టమైన భూభాగాల్లోనూ పనిచేయగల సామర్ధ్యంతో నిర్మించిన టాటా సిగ్నా – లాజిస్టిక్స్, రవాణా పరిశ్రమల విభిన్న అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడిన ఒక విభిన్నమైన భారీ కమర్షియల్ వాహనం. రకరకాల వ్యాపారాల అవసరాలకు పనికొచ్చే ఈ వాహనంలో ఉన్న అత్యాధునిక ఫీచర్లు మొత్తం యాజమాన్య ఖర్చు (TCO)ను తగ్గించేలా డిజైన్ చేయబడ్డాయి.
28000 Kg
GVW150 kW (204Ps @ 2200 ఆర్/నిమిషం)
Powerటర్బోట్రాన్ 5లీ
EngineSIMILAR VEHICLES
టాటా సిగ్నా 2821.T
E5లీ టర్బోట్రాన్ ఇంజిన్‌తో కూడిన టాటా సిగ్నా తిరుగులేని మన్నిక, విశ్వసనీయత అందిస్తుంది. దూరప్రయాణాల్లో ఆలసట లేని నిర్వహణ అందించేలా దీనిలోని ఇంటెలిజెంట్ డిజైన్ చూస్తుంది. ఇది మొత్తంగా ఉత్పాదకత, ట్రిప్ సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది.
ఇంజిన్
టర్బోట్రాన్ 2.0
టార్క్
850 Nm@1000-1600 RPM
ఇంధన ట్యాంక్
డీజిల్
టైర్లు
295/90R20
వారెంటీ
డ్రైవ్‌లైన్ పై 6స 6 లక్షలు
ఉపయోగాలు
పారిశ్రామిక వస్తువులు, ఈ-కామర్స్, ఎల్‌పీజీ బుల్లెట్, స్టీల్ రోల్, ఆటో లాజిస్టిక్స్, పోర్టు
Image
Engine
chassis
|

Compare Vehicle