TRACTOR TRAILERS
టాటా సిగ్నా 5530.S
విభిన్న డ్రైవింగ్ పరిస్థితులకు తగ్గట్టుగా నిర్మించిన టాటా సిగ్నా సుదీర్ఘమైన లేదా దూర ప్రయాణాలకు నమ్మకమైన పనితీరు అందిస్తుంది. పని,సౌకర్యపరంగా అనువుగా ఉండేలా రూపొందించిన ఫీచర్లతో క్యాబిన్ రీఫ్రెష్ డ్రైవింగ్ అనుభూతి అందిస్తుంది. అధిక యుటిలిటీ, స్టోరేజ్ స్పేస్ కలిగి ఉండటం వల్ల ఏదైనా ఉపయోగానికి కేబిన్‌లో తగిన స్థలం అందుబాటులో ఉంటుంది.
55000 Kg
GVW224 kW @ 2300 ఆర్/నిమిషం
Powerకమిన్స్ 6.7 లీటర్స్ 300 హెచ్‌పీ OBD-II
Engineవర్తించదు
Deck LengthSIMILAR VEHICLES
టాటా సిగ్నా 5530.S
కమిన్స్ 6.7 లీటర్ల ఇంజిన్ శక్తితో కూడిన టాటా సిగ్నా ఆకర్షణీయమైన of1100 Nm@1100-1700 RPM టార్క్ అందిస్తుంది. దూర ప్రయాణాల సమయంలో అలసట కలుగకుండా రూపొందించిన ప్రత్యేక కేబిన్ స్పేస్ మొత్తంగా ఉత్పాదకత, ట్రిప్ సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇంజిన్
కమిన్స్ 6.7 లీటర్స్ 300 హెచ్‌పీ OBD-II
టార్క్
1100 Nm@ 1100 - 1700 ఆర్/నిమిషం
ఇంధన ట్యాంక్
365 లీటర్లు/365 లీటర్లు + 192 లీటర్లు ట్విన్ ఫ్యూయల్ ట్యాంక్
టైర్లు
295/90R20
వారెంటీ
డ్రైవ్‌లైన్ 6 సంవత్సరాలు 6 లక్షల కిలోమీటర్లు
ఉపయోగాలు
సిమెంట్, పారిశ్రామిక వస్తువులు, ట్యాంకర్, లోహం & ఖనిజాలు, స్టీల్, బొగ్గు
Image
Engine
chassis
|

Compare Vehicle