![టాటా LPT 710](/assets/trucks/files/Products/2024-02/LPT-710.jpg?VersionId=Y73ch1YvpPEZ9e19jha7WOa8VJ4nfaCR)
BS6 శకంలో విలువకు తిరుగులేని ప్రతిపాదనగా నిలిచే టాటా 710 LPT భారతదేశంలో దీర్ఘకాలికంగా నడుస్తున్న LPT ముఖ వాహనం. ప్రఖ్యాతిగాంచిన 4SP BS6 టాటా ఇంజిన్, ఆధారపడదగిన విడిభాగాలతో ఇది మీ వ్యాపార పెట్టుబడి పై గరిష్ఠ రాబడి అందిస్తుంది. శక్తిమంతమైన ఈ వాహనం డ్రైవర్ ప్యాకేజీలు, మెరుగైన కనెక్టివిటీ, గ్రేడబిలిటీతో ఖర్చు ఆదా చేస్తుంది.
7300 Kg
GVW74.5 kW (100HP) @ 2800 ఆర్/నిమిషం
పవర్4SP BS6 ఫేజ్ 2 TCIC ఇంజిన్
ఇంజిన్7300 కేజీలు
డెక్ పొడవుSIMILAR VEHICLES
టాటా 710 LPT
మీ వ్యాపార అవసరాలకు తగినట్టుగా తీర్చిదిద్దిన 1009g LPT BS6లో శక్తిమంతమైన విశ్వసనీయ 4SP BS6 ఇంజిన్ ఉంది. ఇది మెరుగైన టార్క్, మెరుగైన పవర్, లో-ఎండ్ టార్క్‌తో పాటు ఈ శ్రేణిలో అధిక గ్రేడబిలిటీ అందిస్తుంది.
![](/assets/trucks/files/overview-lpt710.jpg?VersionId=7Fvz.JheiS5V2KzsuCHPJoqaExzUIjkB)
ఉన్నతమైన TCO
- ఆటో షట్ ఆఫ్ వాల్వ్
- హై-ప్రెషర్ ఫిల్టర్
- రీఫ్యూయలింగ్ ఇంటర్‌లాక్ డివైస్
- ఎలక్ట్రానిక్ విస్కస్ ఫ్యాన్
- స్వేగ్లోక్ ఫిట్టింగ్స్
- రివర్స్ పార్కింగ్ బజర్
- గేర్ షిఫ్ట్ అడ్వైజర్ (GSA)
- మెరుగైన ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్
- తక్కువ RPMలో అధిక టార్క్
- మెరుగైన మైలైజే కోసం సమర్థవంతమైన ఇంజిన్లు
- డ్యుయల్ FE మోడ్
- క్రూయిజ్ కంట్రోల్
- అడ్వాన్స్డ్ డయాగ్నాస్టిక్స్ కోసం OBD2, FOTA
- ఆధునిక ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్స్
- ఫ్లీట్ ఎడ్జ్ టెలిమ్యాటిక్స్ సిస్టమ్
- అడ్వాన్స్డ్ టెలిమ్యాటిక్ ఫీచర్లు
- ఫాస్ట్ USB ఛార్జర్‌తో ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్
- స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
- 4G ఆధారిత ఫ్లీట్ ఎడ్జ్ టెలిమ్యాటిక్స్ సిస్టమ్
- ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్
- మెరుగైన ఛాసిస్ మందం
- క్లచింగ్, గేర్ షిఫ్ట్ ప్రయత్నాలు తక్కువ
- మెరుగైన సస్పెన్షన్ బలం
- అధిక గ్రౌండ్ క్లియరెన్స్
- అధిక గ్రేడబిలిటీ
- PTO సదుపాయం
గ్యాలరీ
మీ వ్యాపారానికి సాయపడే సేవలు
కస్టమర్ల సౌకర్యం, సదుపాయాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సేవలు టాటా మోటర్స్ అందిస్తుంది. మీ వాహనం, మీ వ్యాపారం సుస్థిరంగా సాగేలా ప్రతీ అవసరం తీర్చేలా ఎండ్-టు-ఎండ్ సేవలు అందిస్తుంది.
![](/assets/trucks/files/inline-images/fleet.jpg)
![](/assets/trucks/files/inline-images/sampoorna.jpg)
![](/assets/trucks/files/inline-images/tamo.jpg)
![](/assets/trucks/files/inline-images/tata.jpg)
16000
సర్వీస్ పాయింట్లు
90%
కవరైన జిల్లాలు
6.4kms
సమీప వర్క్‌షాపునకు సగటు దూరం
38
ఏరియా సర్వీసు ఆఫీసులు
150+
సర్వీసు ఇంజినీర్లు