TIPPERS
టాటా అల్ట్రా K.14
ప్రపంచస్థాయి అల్ట్రా స్లీక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన టాటా అల్ట్రా మారుతున్న భారతీయ లాజిస్టిక్స్, పంపిణీ రంగం డిమాండ్లు తీర్చేందుకు రూపొందించబడింది. ఫ్లీట్ యజమానులు, డ్రైవర్లు ఇద్దరికీ సంతృప్తి కలిగించేలా రూపొందించిన ఈ వాహనం నిర్వహణ ఖర్చులు తగ్గించడంతో పాటు ఉత్తమశ్రేణి సౌకర్యాన్ని అందిస్తుంది.
20000 Kg
GVW177.7 kW (160 Ps) @ 2600 ఆర్/నిమిషం (హెవీ మోడ్) | 92 kW (125 Ps) @ 2600 ఆర్/నిమిషం (లైట్ మోడ్)
Power3.3 లీటర్లు NG BS6 ఇంజిన్
EngineSIMILAR VEHICLES
టాటా అల్ట్రా K.14
3.3 లీటర్ల NG BS6 ఇంజిన్, G550 గేర్‌బాక్స్‌తో కూడినది టాటా అల్ట్రా. ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఎంపికగా నిలిచే దీని ఉత్కృష్ట డిజైన్ రకరకాల ఉపయోగాలకు సమర్థవంతంగా సరిపోతుంది.
ఇంజిన్
3.3 లీటర్లు NG BS6 ఇంజిన్
టార్క్
475 Nm@1600-2000 ఆర్/నిమిషం (హెవీ మోడ్) | 400 Nm@1100 - 2000 ఆర్/నిమిషం (లైట్ మోడ్
ఇంధన ట్యాంక్
120 లీటర్లు
టైర్లు
9 x 20 - 16 PR
వారెంటీ
3 సంవత్సరాలు/3 లక్షల కి.మీ
ఉపయోగాలు
ఇసుక, మైనింగ్, స్టోన్
Image
Engine
chassis
|
Related Vehicles

Compare Vehicle