ILMCV Trucks
టాటా LPT 1612 G

టాటా LPT 1612G – అత్యుత్తమ మైలేజ్‌, మెరుగైన డెలివరబలిటీ కారణంగా ఈ శ్రేణిలో ఇది కస్టమర్లకు అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. పర్యావరణ అనుకూల శక్తివంతమైన ఈ ట్రక్ తన అధునాతన ఇంజిన్, గేర్‌బాక్స్‌ కారణంగా ప్రయాణం సాఫీగా సాగేలా చేస్తుంది. వినూత్నమైన ఫీచర్లతో కూడిన 1612G LPT jవివిధ రకాల రవాణా అవసరాలకు ఇష్టపడే ఎంపికగా నిలుస్తుంది.

16140 Kg
GVW
92 kW @ 2250 ఆర్‌/నిమిషం
Power
3.8 లీ SGI
Engine
16140 కేజీలు
Deck Length

టాటా LPT 1612G

విశ్వసనీయమైన 3.8SGI NA ఇంజిన్ శక్తితో కూడిన LPT1612G BS6 ఇప్పుడు అధిక టార్క్‌తో మెరుగైన మైలేజీ అందిస్తూ నిర్వహణ ఖర్చులు అదుపులో ఉండేలా చూస్తుంది. ఇందులోని ఆటో-షట్‌ ఆఫ్ వాల్వ్‌, హై-ప్రెషర్‌ ఫిల్టర్‌ వంటి ఫీచర్లు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మన్నిక పెరిగేలా చూస్తాయి.

Image
ఇంజిన్
3.8లీ SGI
Image
Speed
టార్క్‌
500 Nm @ 1400 - 1600 ఆర్‌/నిమిషం
Image
powerfhouse
ఇంధన ట్యాంక్
550 లీటర్లు
Image
టైర్లు
8.25R16 - 16 PR (తక్కువ CRR)
Image
warranty
వారెంటీ
3 సంవత్సరాలు/3 లక్షల కి.మీ
Image
application
ఉపయోగాలు
సిమెంట్స్‌, భవన నిర్మాణం, పార్సెల్‌ & కొరియర్‌, ఫార్మా, ఈ-కామర్స్‌, ఫార్మా, పండ్లు & కూరగాయలు ఎఫ్‌ఎంసీజీ, ఎల్‌పీజీ సిలిండర్లు, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక వస్తువులు, కంటెయినర్స్‌ & రీఫర్స్‌, వైట్‌ గూడ్స్‌
Image
Engine
Fuel tank capacity 550L
chassis
Gradeability (%) 26

Related Vehicles

TATA LPT 710
7490 Kg
Tonnage (GVW)
90 L HD Polymer ... 90 L HD Polymer Fuel Tank with Fuel Management
Fuel tank capacity
4 SP BS6 Phase 2 ... 4 SP BS6 Phase 2 TCICengine
Engine
TATA LPT 1916
18500 Kg
Tonnage (GVW)
90 L
Fuel tank capacity
3.3L NG BS6 Engi ... 3.3L NG BS6 Engine
Engine
TATA LPT 1416
14250 Kg
Tonnage (GVW)
90 L
Fuel tank capacity
3.3L NG BS6 Engi ... 3.3L NG BS6 Engine
Engine
TATA LPT 1012
10500 Kg
Tonnage (GVW)
120 L HD Polimer
Fuel tank capacity
4 SP BS6 PH2 TCI ... 4 SP BS6 PH2 TCIC
Engine