ILMCV Trucks
టాటా LPT 1109G
శక్తిమంతమైన ఫీచర్లతో కూడిన టాటా LPT శ్రేణి సాఫీ ప్రయాణం, డ్రైవరుకు అధిక సౌకర్యం అందిస్తూ సామర్ధ్యాన్ని పెంచేందుకు దోహదపడుతుంది. ఇందులోని ఆటో షట్-ఆఫ్ వాల్వ్, హై ప్రెషర్ ఫిల్టర్ భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వడంతో పాటు మన్నికను పెంచుతాయి.
11449 Kg
GVW62 kW (85HP) @ 2500 ఆర్/నిమిషం
Power3.8L NG SGI CNG
Engine11449 కేజీలు
Deck LengthSIMILAR VEHICLES
టాటా LPT 1109G
ఆధారపడదగిన 3.8 GSI NA ఇంజిన్‌తో కూడిన 1109G LPT ఇప్పుడు అత్యుత్తమ మైలేజీ, TCO అందించేందుకు మెరుగైన టార్క్ కలిగి ఉంది. నాలుగు భిన్నమైన CNG సామర్ధ్యాలు, లోడ్ బాడీ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉన్న ఈ శ్రేణి వివిధ రకాల రవాణా అవసరాలకు తిరుగులేని భద్రత, అధిక పనితీరు అందిస్తుంది.
ఇంజిన్
3.8 L NG SGI CNG
టార్క్
285 Nm @1200 -1600 ఆర్/నిమిషం
ఇంధన ట్యాంక్
486 లీ & 576 లీ
టైర్లు
8.25R16 - 16 PR (తక్కువ CRR)
వారెంటీ
3 సంవత్సరాలు | 300000 కిమీ
ఉపయోగాలు
సిమెంట్స్, భవన నిర్మాణం, పార్సెల్ & కొరియర్, ఫార్మా, ఈ-కామర్స్, ఫార్మా, పండ్లు & కూరగాయలు
ఎఫ్‌ఎంసీజీ, ఎల్‌పీజీ సిలిండర్లు, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక వస్తువులు, కంటెయినర్స్ & రీఫర్స్, వైట్ గూడ్స్
ఎఫ్‌ఎంసీజీ, ఎల్‌పీజీ సిలిండర్లు, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక వస్తువులు, కంటెయినర్స్ & రీఫర్స్, వైట్ గూడ్స్
Image
Engine
Transmission
chassis
technology_warranty
|
Related Vehicles
7490 Kg
Tonnage (GVW)90 L HD Polymer ... 90 L HD Polymer Fuel Tank with Fuel Management
Fuel tank capacity4 SP BS6 Phase 2 ... 4 SP BS6 Phase 2 TCICengine
Engine

Compare Vehicle