ILMCV Trucks
టాటా LPT 1112

పెరుగుతున్న అవసరాలు గుర్తిస్తూ ఇంధన పొదుపు, మొత్తంగా ఖర్చుల భారం తగ్గేందుకు టాటా మోటర్స్‌ ప్రాధాన్యత ఇస్తోంది. దూర ప్రయాణాలు, గరిష్ఠ ఇంధ పొదుపు అందించేలా ప్రత్యేకంగా రూపొందించిన ఈ ట్రక్‌ ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది.

11450 Kg
GVW
74.5 kW (100Ps) లైట్‌ మోడ్‌/ 92 kW హెవీ మోడ్‌ (125Ps) @ ఆర్‌/నిమిషం
Power
4 SP BS6 PH2 TCIC
Engine
11450 కేజీలు
Deck Length

టాటా LPT 1112  

శక్తిమంతమైన, సమర్థవంతమైన 4SPCR ఇంజిన్‌, G550-6 స్పీడ్‌ గేర్‌ బాక్స్ కలిగి ఉన్న మోడల్‌ 1112T LPT. ఎక్కువ సమయం పనిచేయడం, ఇంధన పొదుపు, అధిక జీవితకాలం, అధిక సర్వీసింగ్‌ ఇచ్చే ఈ ట్రక్‌ ఈ సెగ్మెంట్‌లో అన్ని ఉపయోగాలకు ఉత్తమ ఎంపిగా నిలుస్తుంది.

Image
ఇంజిన్‌
4 SP BS6 PH2 TCIC
Image
Speed
టార్క్
300 NM @1000 – 2200 ఆర్‌/నిమిషం (లైట్‌ మోడ్‌) 360 NM @1400 - 1800 ఆర్‌/నిమిషం (హెవీ మోడ్‌)
Image
powerfhouse
ఇంధన ట్యాంక్
120 లీటర్లు
Image
టైర్లు
8.25R16 - 16 PR (తక్కువ CRR)
Image
warranty
వారెంటీ
3 సంవత్సరాలు | 300000 కిమీ
Image
application
ఉపయోగాలు
సిమెంట్స్‌, భవన నిర్మాణం, పార్సెల్‌ & కొరియర్‌, ఫార్మా, ఈ-కామర్స్‌, ఫార్మా, పండ్లు & కూరగాయలు
ఎఫ్‌ఎంసీజీ, ఎల్‌పీజీ సిలిండర్లు, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక వస్తువులు, కంటెయినర్స్‌ & రీఫర్స్‌, వైట్‌ గూడ్స్‌
Image
Engine
Fuel tank capacity 120లీటర్లు
chassis
Gradeability (%) 22.90

Related Vehicles

TATA LPT 710
7490 Kg
Tonnage (GVW)
90 L HD Polymer ... 90 L HD Polymer Fuel Tank with Fuel Management
Fuel tank capacity
4 SP BS6 Phase 2 ... 4 SP BS6 Phase 2 TCICengine
Engine
TATA LPT 1916
18500 Kg
Tonnage (GVW)
90 L
Fuel tank capacity
3.3L NG BS6 Engi ... 3.3L NG BS6 Engine
Engine
TATA LPT 1416
14250 Kg
Tonnage (GVW)
90 L
Fuel tank capacity
3.3L NG BS6 Engi ... 3.3L NG BS6 Engine
Engine
TATA LPT 1012
10500 Kg
Tonnage (GVW)
120 L HD Polimer
Fuel tank capacity
4 SP BS6 PH2 TCI ... 4 SP BS6 PH2 TCIC
Engine