ILMCV Trucks
టాటా LPT 1009G

గరిష్ఠ మైలేజ్‌ అందిస్తూ, నిరంతరాయ డ్రైవింగ్‌ అనుభూతి అందించే అడ్వాన్స్‌డ్‌ ఇంజిన్‌ కలిగి ఉంది టాటా LPT. మెరుగైన సౌకర్యం, అధిక ఉత్పాదకత అందించేలా సాఫీగా రైడ్స్‌తో కూడిన ప్రయాణాలు సాగేలా రూపొందించిన ఈ ట్రక్కులు ఈ సెగ్మెంట్‌లో టాప్‌ చాయిస్‌గా నిలుస్తాయి.

9600 Kg
GVW
62 kW (85HP) @ 2500 ఆర్‌/నిమిషం
Power
3.8 ఎల్‌ఎన్‌జీ SGI CNG
Engine

టాటా LPT 1009G

ఆధారపడదగిన 3.8 GSI NA ఇంజిన్‌తో కూడిన 1009G LPT BS6 ఇప్పుడు అత్యుత్తమ మైలేజీ, TCO అందించేందుకు మెరుగైన టార్క్‌ కలిగి ఉంది. ఆటో షట్‌-ఆఫ్‌ వాల్వ్‌, హై-ప్రెషర్‌ ఫిల్టర్‌ వంటి ఫీచర్లతో భద్రతకు పెద్ద పీట వేస్తూ అధిక మన్నికను ఇది అందిస్తుంది.

Image
ఇంజిన్‌
3.8 SGI NA BS6 ఇంజిన్
Image
Speed
టార్క్
285 Nm @1200 -1600 ఆర్‌/నిమిషం
Image
powerfhouse
ఫ్యూయల్‌ ట్యాంక్‌
300 లీటర్లు | 430 లీటర్లు
Image
టైర్లు
8.25R16 - 16 PR (తక్కువ CRR)
Image
warranty
వారెంటీ
3 సంవత్సరాలు | 3లక్షల కిమీ
Image
application
ఉపయోగాలు
సిమెంట్స్‌, భవన నిర్మాణం, పార్సెల్‌ & కొరియర్‌, ఫార్మా, ఈ-కామర్స్‌, ఫార్మా, పండ్లు & కూరగాయలు
ఎఫ్‌ఎంసీజీ, ఎల్‌పీజీ సిలిండర్లు, ఆహార ధాన్యాలు, పారిశ్రామిక వస్తువులు, కంటెయినర్స్‌ & రీఫర్స్‌, వైట్‌ గూడ్స్‌
Image
Engine
Type 3.8 SGI NA BS6 Engine
Fuel Type CNG
Fuel tank capacity 430లీటర్లు
Transmission
Gear Box G 550
chassis
Wheelbase (mm) 4530 mm
Front Suspension Semi-Elliptical Leaf Springs with parabolic auxiliary
Rear Suspension Semi-Elliptical Leaf Springs with parabolic auxiliary
Brake Type Air Brake
Gradeability (%) 23
technology_warranty
Telematic Yes
Warranty 3 years or 300000 km, Whichever is earlier*

Related Vehicles

TATA LPT 710
7490 Kg
Tonnage (GVW)
90 L HD Polymer ... 90 L HD Polymer Fuel Tank with Fuel Management
Fuel tank capacity
4 SP BS6 Phase 2 ... 4 SP BS6 Phase 2 TCICengine
Engine
TATA LPT 1916
18500 Kg
Tonnage (GVW)
90 L
Fuel tank capacity
3.3L NG BS6 Engi ... 3.3L NG BS6 Engine
Engine
TATA LPT 1416
14250 Kg
Tonnage (GVW)
90 L
Fuel tank capacity
3.3L NG BS6 Engi ... 3.3L NG BS6 Engine
Engine
TATA LPT 1012
10500 Kg
Tonnage (GVW)
120 L HD Polimer
Fuel tank capacity
4 SP BS6 PH2 TCI ... 4 SP BS6 PH2 TCIC
Engine